First Time Sex Tips: తొలిసారి సెక్స్ చేసేవారికి టిప్స్

సెక్స్ అంటే అది పవిత్రమైన ( Sex Natural) సృష్టికార్యం. దీనికి కామంగానే కాకుండా ప్రకృతి సహజసిద్దంగా మనిషికి అందించిన శుభకార్యంలా భావించాలి. కానీ ఈ రోజుల్లో సెక్స్ అంటే అదేదో పాపంలా.. ( Sex Isn't Sinful) గట్టిగా మాట్లాడలేని పదంగా మారిపోయింది. పరదాల మాటున జరిగే కార్యంగా మిగిలిపోయింది. 

Updated: Jul 31, 2020, 07:28 PM IST
First Time Sex Tips: తొలిసారి సెక్స్ చేసేవారికి టిప్స్
Representational image/ ప్రతీకాత్మక చిత్రం

సెక్స్ అంటే అది పవిత్రమైన ( Sex Natural) సృష్టికార్యం. దీనికి కామంగానే కాకుండా ప్రకృతి సహజసిద్దంగా మనిషికి అందించిన శుభకార్యంలా భావించాలి. కానీ ఈ రోజుల్లో సెక్స్ అంటే అదేదో పాపంలా.. ( Sex Isn't Sinful) గట్టిగా మాట్లాడలేని పదంగా మారిపోయింది. పరదాల మాటున జరిగే కార్యంగా మిగిలిపోయింది. కానీ లైఫ్ పార్టనర్ తో శృంగారం (Sex With Life Partner ) విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దంపతులు సెక్స్ ( Couple Sex ) విషయంలో సిగ్గు అస్సలే పనికిరాదు. ఇక తొలిసారి సెక్స్ చేస్తున్న వారికి కాస్త భయం, బిడియం కామన్. ఈ చిట్కాలు పాటిస్తే సెక్స్ లైఫ్ సంతోషంగా కొనసాగుతుంది.

Related Story:  Sex Tips: రాత్రి రతీ క్రీడకు ఇలా సిద్ధం అవ్వండి

తొలి సారి సెక్స్ -చిట్కాలు : TIPS FOR FIRST TIME SEX

సురక్షిత పద్ధతులు (Safe Sex )

ఫస్ట్ టైమ్ సెక్స్ ( First Time Sex ) చేస్తున్న వారు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి. లైఫ్ పార్టనర్ తో తొలిసారి శృంగారం చేసే వారు కండోమ్ ( Condom For First Time Sex ) వాడకున్నా పర్వాలేదు. ఇద్దరిలో ఎవరికైనా ఇది తొలి సెక్స్  అనుభవం కాకపోతే మాత్రం సురక్షిత పద్ధతులను పాటించాలి. లేదంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery )

దూకుడు వద్దు.. (Speed in Sex )
ఫస్ట్ టైమ్ సెక్స్ చేసేవారిలో దూకుడు స్వభావం కామన్. అయితే చాలా సందర్భాల్లో తొలి అనుభవం అనేది అంత ఫలవంతంగా ఉండదు. అందుకే దూకుడుగా, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు వెళ్లాలి. ( 
అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery )

డైరక్ట్ ఎటాక్ చేయకండి..
చాలా మంది ఫస్ట్ టైమ్ సెక్స్ చేసేవాళ్లు ముందు రతీ క్రీడతో ప్రారంభిస్తారు. దాంతో తొలి అనుభవం చేదు అనుభవంగా మారుతుంది. నొప్పి వస్తుంది. అందుకే ముందు ఆప్యాయతగా దగ్గరకు తీసుకుని.. తరువాత ఫోర్ ప్లే ( Fore Play ) చేయాలి. ఆ తరువాతే రతీ క్రీడకు ఉపక్రమించాలి.  (
 ఊర్వశి రౌతెలా.. నిన్ను చూడకుండా ఉండేదెలా. )

నిజం చెప్పండి..
చాలా మంది తొలి అనుభవం తరువాత సంతృప్తి చెందకున్నా.. సంతృప్తి చెందినట్టు నటిస్తారు. దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ముందే చెప్పేయండి మీరు ఎలా ఫీల్ అయ్యారో. (
థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు )

తొలి రాత్రి సహజమే... ( First Night )
తొలి రాత్రి రతీ క్రీడలో విజయ సాధించాలి అనేది చాలా మందికి ఉంటుంది. కానీ చాలా మందికి భావప్రాప్తి కలగకపోవచ్చు. ఇది సహజం. దీనికి నిరాశ చెందవద్దు. (
హాట్ భ్యూటీ Sherlyn Chopra ఘాటు ఫోటోలు)