Add Zee Business As A Preferred Source
App

DJ Sound: ఎందుకు భయ్యా అంత సౌండ్‌? డీజే శబ్దాలతో ప్రాణాలు వదులుతున్న యువత..!

Side Effects Of DJ: గణేష్ నిమజ్జనం వేడుకనే కానీ.. పెళ్లి బరాత్ కానీ డీజేలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ శబ్దాలకు అనేకమంది యువత ప్రాణాలు పోతున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. డీజే శబ్దాలతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. తద్వారా వారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని జర్మనీలో వర్సిటీ అధ్యయనం కూడా తేల్చింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

DJ Sound: ఎందుకు భయ్యా అంత సౌండ్‌? డీజే శబ్దాలతో ప్రాణాలు వదులుతున్న యువత..!
Image Credit:  Side Effects Of DJSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More