Add Zee Business As A Preferred Source
App

Ginger: బరువు తగ్గించే టీ.. ఇది తాగితే మూలములల్లో ఉన్న కొవ్వు కరిగి నెలలో బరువు తగ్గిపోతారు..

Ginger For Weight Loss: మనం ఎన్నో ఏళ్లుగా ఔషధాల్లో అల్లంని ఉపయోగిస్తారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇందులోనే ఔషధ గుణాలు మన శరీర రోగాలను నయం చేస్తాయి. అంతేకాదు అల్లం లో థర్మోజేనిక్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది.

Ginger: బరువు తగ్గించే టీ.. ఇది తాగితే మూలములల్లో ఉన్న కొవ్వు కరిగి నెలలో బరువు తగ్గిపోతారు..
Image Credit: Ginger For Weight Loss

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More