Add Zee Business As A Preferred Source
App

Tomato Health Benefits: రోజు రెండు టమాటాలు తింటే ఈ లాభాలు మీసొంతం..

Tomato Benefits For Skin: ప్రతిరోజూ రెండు టమాటాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. టమాటాలలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Tomato Health Benefits: రోజు రెండు టమాటాలు తింటే ఈ లాభాలు మీసొంతం..
Image Credit: Zee Telugu News

About the Author