Add Zee Business As A Preferred Source
App

Pimple Remove Trick: వేసవిలో మొటిమలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఇప్పుడే ఇవి తినడం మానుకోండి..

Pimple Remove Trick In Telugu: చాలామంది పల్లీలను ఎక్కువగా తింటూ ఉంటారు. ముఖ్యంగా వేసవిలో వీటిని అతిగా తినడం వల్ల చర్మ సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో వీటిని తినడం వల్ల మొటిమలు కూడా రావచ్చు..
Pimple Remove Trick: వేసవిలో మొటిమలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఇప్పుడే ఇవి తినడం మానుకోండి..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..