Add Zee Business As A Preferred Source
App

Weight Loss Journey: 325 కేజీల భారీ శరీరం.. ఏకంగా 159 కిలోలు తగ్గిపోయిన మహిళ, ఎలా అంటే?

Women Lose 159 Kgs Weight Loss Journey: 325 కేజీలు ఉన్న భారీ కాయం కలిగిన మహిళ ఏకంగా 159 కేజీల బరువు తగ్గింది. అందరినీ ఆశ్చర్చపరుస్తోంది. ఆమె వెయిట్ లాస్ జర్నీ అబ్బురపరుస్తుంది. శస్త్ర చికిత్స తీసుకున్న తర్వాత ఆమె శరీరం సైడ్ ఎఫెక్ట్స్ చూపడంతో భారీగా బరువు పెరిగిపోయింది. అయితే కొన్ని రెగ్యులర్ డైట్ లైఫ్ స్టైల్ మార్పులతో ఏకంగా 159 కేజీల బరువు తగ్గింది.

Weight Loss Journey: 325 కేజీల భారీ శరీరం.. ఏకంగా 159 కిలోలు తగ్గిపోయిన మహిళ, ఎలా అంటే?
Image Credit: Women Lose 159 Kgs Weight Loss JourneySource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More