Add Zee Business As A Preferred Source
App

Kitchen Check: అలర్ట్.. అలర్ట్.. మీరు తినే ఈ ఆహార పదార్థాల్లో కల్తీ ఉందో.. లేదో.. మీరే ఇంట్లో ఇలా చెక్ చేయండి..!

Adulterated Food Items: ఈ రోజుల్లో ఏది కల్తీ ఆహారం.. ఏది నకిలీదో గుర్తించడం చాలా కష్టంగా మారింది. బయట ఎక్కడ చూసినా దాదాపు ఆహార కల్తీనే ఎక్కువగా కనిపిస్తోంది. మనం తినే ఆహార పదార్థాలలో హానికరమైన పదార్ధాలను కలుపుతున్నారు. దీంతో తెలియకుండానే నాణ్యత లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల.. అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే మన వంట గదిలోనే ఆహార పదార్థాల స్వచ్ఛతను చెక్ చేయవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

Kitchen Check: అలర్ట్.. అలర్ట్.. మీరు తినే ఈ ఆహార పదార్థాల్లో కల్తీ ఉందో.. లేదో.. మీరే ఇంట్లో ఇలా చెక్ చేయండి..!
Image Credit: Is Your Food Real or Fake Easy Ways to Identify Adulterated Items at Home (source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More