Makhana Health Benefits: మఖానాను అందుకే ఫాదర్ ఆఫ్ జీడిపప్పు అని కూడా పిలుస్తారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఉంటుంది. తామర గింజలు తీసుకోవాలి ఇందులో అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. స్నాక్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.
తామర గింజలు తీసుకుంటే మంచి డిటాక్స్‌ఫైయింగ్ గుణాలు ఉంటాయి. కాలేయాన్ని కూడా క్లెన్స్ చేస్తుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి పంపించేస్తుంది. దీంతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. మఖాన తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తినాలి.
తామర గింజలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో తక్షణ శక్తిని అందించే గుణం ఉంటుంది. మంచి ఫలితాలు లభిస్తాయి
తామర గింజలు శరీరానికి చాలా మంచివి. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. అందుకే ఎండాకాలం డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ కూడా అందిస్తుంది.
తామర గింజలు ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిచేస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధత సమస్యతో బాధపడుతున్న వారు ఈ తామర గంజాలు తీసుకోవాలి. ఇది జీర్ణ ఎంజైమ్‌లు ఉత్పత్తికి తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: Bloating: ఇలా చేస్తే కడుపులో గ్యాస్.. అజీర్తి పత్తా లేకుండా పోతుంది ..
తామర గింజలతో ఖీర్ తయారు చేసుకోవచ్చు. ఇందులో చక్కెరకు బదులుగా తేనె వేసుకుని తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాదు తామర గింజలతో రైతు తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని చెప్పవచ్చు.
మఖాన రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు. పాలలో నానబెట్టి తీసుకుంటే ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ అవుతుంది.
ఇదీ చదవండి: పాము కాటు వేస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకైక మార్గం.. వెంటనే ఇలా చేస్తే విషం వ్యాపించదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









