Mango Peels: మామిడి తొక్కలతో అద్భుతమైన 6 ప్రయోజనాలు.. ఇక తొక్కను కూడా పాడేయరు..

Mango Health Benefits: ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలు విపరీతంగా విక్రయిస్తారు. అయితే పోషకాలకు పవర్ హౌస్ అయిన మామిడిపండు అద్భుత ప్రయోజనాలు ఉన్నట్లే వాటి తొక్కలో కూడా ఆరోగ్య లాభాలు ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 19, 2025, 11:16 AM IST
Mango Peels: మామిడి తొక్కలతో అద్భుతమైన 6 ప్రయోజనాలు.. ఇక తొక్కను కూడా పాడేయరు..

Mango Health Benefits: మామిడి తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరంగా డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మామిడి తోక్కల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఫైటో కెమికల్స్ ఉంటాయి. దీంతో ఇది యాంటీ క్యాన్సర్ , యాంటీ ఏజింగ్ గుణాలు కూడా కలిగి ఉంటుంది.

Add Zee News as a Preferred Source

రెగ్యులర్ డైట్ లో మామిడి తోక్కలను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మామిడి తోక్కలు చర్మ ఆరోగ్యాన్ని గుండె ఆరోగ్యంతో పాటు బరువు నిర్వహణలోకి కూడా సహాయపడతాయి.

మామిడి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇందులో మాగ్నీ ఫెరిన్ వెర్సెట్టింగ్ ఫాలిఫైనల్స్ ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించేసి వాపులను తగ్గిస్తుంది. డైటరీ ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీ. అంతేకాదు ఇది జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

బరువు నిర్వహణలో ఉన్నవారు మామిడి తోక్కలు తీసుకోవాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కడుపునిండిన అనుభూతి కూడా ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. కడుపు ఆరోగ్యాన్ని కూడా ఇది ఎంతో మంచిది. ఫ్రీ రాడికల్స్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. మామిడి తోక్కల్లో కెమికల్స్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతుంది.

ఈ మామిడి తొక్కల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటాయి. కాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదే. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. యాంటీ కేన్సర్‌ గుణాలు కూడా కలిగి ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా స్మూథీ రూపంలో మ్యాంగో బ్లెండ్ చేసుకుని తీసుకోవచ్చు. లేకపోతే మామిడి తొక్కలను టీ రూపంలో తయారు చేసి దాల్చిన చెక్కపొడి వేసి తయారు చేసుకొని తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

ఇదీ చదవండి: ఇప్పుడు రీఛార్జీ చేసుకుంటే 2026 వరకు ఏప్రిల్ వరకు బంపర్ బెనిఫిట్స్.. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ డీటెయిల్స్..  

ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈ రోజు కర్కాటక రాశికి కీలకం.. సింహం అనసరమైన విషయాలు అవసరంలేదు..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News