Add Zee Business As A Preferred Source
App

Immunity Boosters: రోగనిరోధక శక్తిని పెంచే టాప్ ఫుడ్ ఐటమ్స్ఇవే..

Immunity Boosting Foods: ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తి మనల్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది. సరైన ఆహారం తీసుకోవడం దీన్ని బలోపేతం చేసుకోవచ్చు. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు, ఉసిరి, బొప్పాయి, కివి వంటివి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి.
Immunity Boosters: రోగనిరోధక శక్తిని పెంచే టాప్ ఫుడ్ ఐటమ్స్ఇవే..
Image Credit: Zee Telugu News

About the Author