Add Zee Business As A Preferred Source
App

Snake Repellent: ఈ చెట్లు ఉంటే పాములు ఇంటి దరిదాపుల్లోకి రావు..కిలోమీటర్ పారిపోతాయి!

Snake Repellent Plants: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాములు చాలా ఇష్టపడే కొన్ని చెట్లు, మొక్కలు ఉన్నాయి. వాటిని మీ ఇంటి చుట్టూ ఉంచడం వల్ల పాములు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ మొక్కలు మీ ఇంటి చుట్టూ ఉంటే.. వాటిని నరికివేయడం మంచిది.

Snake Repellent: ఈ చెట్లు ఉంటే పాములు ఇంటి దరిదాపుల్లోకి రావు..కిలోమీటర్ పారిపోతాయి!
Image Credit: Source: Zee MediaSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More