Sex Tips: రాత్రి రతీ క్రీడకు ఇలా సిద్ధం అవ్వండి

How To Have A Good Sex Life:cసెక్స్ ప్రతీ మనిషిలో ఒక విడదీయలేని అంశం. పెళ్లి కాని వాళ్లు తొలి రాత్రి కోసం వేచి చూస్తోంటే.. వివాహం అయిన తరువాత కొందరు మాత్రం వారానికి ఒకసారి కూడా సెక్స్ లో ( Sex After Marriage ) పాల్గొనలేకపోతున్నారట.

Updated: Jul 28, 2020, 02:54 PM IST
Sex Tips: రాత్రి రతీ క్రీడకు ఇలా సిద్ధం అవ్వండి
Image Courtesy : ThinkStock Image For Representation Purpose only

How To Have A Good Sex Life: సెక్స్ ప్రతీ మనిషి జీవితంలో ఒక విడదీయలేని అంశం. పెళ్లి కాని వాళ్లు తొలి రాత్రి కోసం వేచి చూస్తోంటే.. వివాహం అయిన తరువాత కొందరు మాత్రం వారానికి ఒకసారి కూడా సెక్స్ లో ( Sex After Marriage ) పాల్గొనలేకపోతున్నారట. దీనికి కారణం ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడి. దానికి తోడు స్మార్ట్ ఫోన్లు ( Smart Phones ) , ఇతర గ్యాడ్జెట్స్ వల్ల చాలా మందికి సెక్స్ విషయంలో అవగాహన లోపించింది అంటున్నారు నిపుణులు. సెక్స్ లైఫ్ సెక్సీగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ( Tips for Better Sex Life ) కూడా చెబుతున్నారు.

Also Read: Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery

మత్తు..
జీవిత భాగస్వామిన శరీరం నుంచి వచ్చే వాసనలో మత్తు ( Body Odour ) ఉంటుంది అంటారు. అలా అని సెంట్ బాటిల్ ఖాళీ చేయాలి అని కాదు. స్నానం చేసి శరీరానికి ఉన్న మలినాలు తొలగించండి. తాజాగా కనిపించండి.

సాహసం..
 సెక్స్ కోరికలు పెరగాలి అంటే అడ్వెంచర్ గేమ్స్ ( Adventures) ఆడమంటున్నారు నిపుణులు. అప్పుడు రతీ క్రీడను మరింత బాగా ఎంజాయ్ చేయగలరట. ( Also Read : 
ఊర్వశి రౌతెలా.. నిన్ను చూడకుండా ఉండేదెలా.. )

ఫ్యాట్ కూ దూరం..
ఇక బెడ్ రూమ్ ( Before Entering Bedroom ) కి వెళ్లడానికి ముందు ఫ్యాట్...ముఖ్యంగా శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహారం నుంచి దూరంగా ఉండాలి.

మసాజ్..
శరీరానికి సత్తువ, శరీరం మంచి ఆకారం సంతురించుకోవాలి అంటే అప్పుడప్పుడు మసాజ్ చేయించుకోవాలి. దాంతో పాటు ఆవిరి స్నానం చేస్తే మరీ మంచిది.

ఒత్తిడి బ్రేక్...
ఒత్తిడిని జీవితంలో భాగం చేసుకోకండి. ఎక్కువగా ఒత్తిడి అనిపిస్తే కాసేపు విరామం తీసుకోండి. అప్పుడు మీ రతీ జీవితంలో గతి వేగం ( Speed in Sex ) పెరుగుతుంది. అప్పుడు మీ జీవిత భాగస్వామికి మీ వల్ల సంతోషం కలుగుతుంది.

Gallery:

థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు 

హాట్ భ్యూటీ Sherlyn Chopra ఘాటు ఫోటోలు

Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్

అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery

Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery