Add Zee Business As A Preferred Source
App

Vitamin B12: ఈ పప్పు తింటే విటమిన్‌ బీ12 సప్లిమెంట్‌ వేసుకున్నట్టే..! 

Vitamin B12 Pulses: మన శరీరంలో ఏ విటమిన్ తగ్గినా అది ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. అయితే విటమిన్ బి12 కూడా ఎంతో ముఖ్యం . విటమిన్ బి 12 కూడా ఐరన్, ఫైబర్ మాదిరి ఇది కూడా  ఎంతో ముఖ్యం. విటమిన్‌ B12మాత్రం కేవలం చేపలు మాంసం డైరీ ఉత్పత్తిలో మాత్రమే కనిపిస్తుంది అని అనుకుంటారు. కొన్ని రకాల తృణ ధాన్యాల్లో కూడా ఉంటుంది. అయితే విటమిన్ B12 పుష్కలంగా ఉండే పప్పు కూడా ఉంది దాన్ని తీసుకోవడం వల్ల మీకు విటమిన్ బి 12 లేమి సమస్య తగ్గిపోతుంది.

Vitamin B12: ఈ పప్పు తింటే విటమిన్‌ బీ12 సప్లిమెంట్‌ వేసుకున్నట్టే..! 
Image Credit: Vitamin B12 Pulses

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More