Allari Naresh: అల్లరి నరేష్ మెప్పు పొందిన ‘W/O అనిర్వేష్’ మూవీ..

Allari Naresh: ఈ మధ్యకాలంలో మన మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అంతేకాదు ఆయా చిత్రాలను బడా హీరోలతో పబ్లిసిటీ చేయించడం అనేది కామన్ అయిపోయింది. ఈ కోవలో W/O అనిర్వేష్ చిత్రంలో కొన్ని సీన్స్  హీరో అల్లరి నరేష్ చూసి మెచ్చుకున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 5, 2025, 09:30 PM IST
Allari Naresh: అల్లరి నరేష్ మెప్పు పొందిన ‘W/O అనిర్వేష్’ మూవీ..

Allari Naresh: గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై  మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర  డైరెక్షన్ లో  వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాతలుగా నిర్మించిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ అనిర్వేష్’. ఈ చిత్రంలో జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి  ముఖ్యపాత్రల్లో నటించారు.

Add Zee News as a Preferred Source

 తాజాగా  W/O అనిర్వేష్ చిత్రంలో  కొన్ని సన్నివేశాలను చూసి దర్శకుడు గంగ సప్తశిఖర  ను పొగడ్తలతో ముంచెత్తారు హీరో అల్లరి నరేష్. కొత్త తరహా స్క్రీన్ ప్లే తో అలరించబోతున్న ఈ సినిమాకి సీనియర్ రైటర్ బాబీ కె ఎస్ ఆర్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్  స్టోరీని ఎంగేజింగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అని చెబుతున్నారు అల్లరి నరేష్. ఈ సినిమాలో కెమెరా యాంగిల్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు అల్లరి నరేష్ సంగీత దర్శకుడు షణ్ముఖ మ్యూజిక్ అందించారు. వి ఆర్ కె నాయుడు కెమెరామెన్ గా పనిచేసారు.  ఈ చిత్రాన్ని. ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర తెలంగాణలో త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News