Add Zee Business As A Preferred Source
App

Kattalan:‘మార్కో’ తర్వాత క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రం ‘కట్టలన్’..

Kattalan: క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి గతేడాది చివర్లో విడుదలైన ‘మార్కో’ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత  ఆ బ్యానర్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ‘కట్టలన్’ మూవీని అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్. మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌ గా రూపొందనున్న ఈ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో ప్రారంభమైంది.  
Kattalan:‘మార్కో’ తర్వాత క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రం ‘కట్టలన్’..
Image Credit: Kattalan (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.