Add Zee Business As A Preferred Source
App

Maa Ramudu Andarivadu: గ్రాండ్ గా ‘మా రాముడు అందరివాడు’ టీజర్ విడుదల..

Maa Ramudu Andarivadu: అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్ డైరెక్షన్ లో  అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు ప్రొడ్యూసర్స్ గా  ఆడియన్స్ ముందుకు రాబోతున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’.తాజాగా ఈ సినిమా టీజర్ తో పాటు ఆడియోను సినీ ప్రముఖులు సమక్షంలో విడుదల చేశారు.

Maa Ramudu Andarivadu: గ్రాండ్ గా  ‘మా రాముడు అందరివాడు’  టీజర్ విడుదల..
Image Credit: Maa Ramudu (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More