Add Zee Business As A Preferred Source
App

Sasivadane:‘శశివదనే’ క్లైమాక్స్ ను ఎవరు ఊహించరు.. రక్షిత్ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు..

Sasivadane: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జోడిగా యాక్ట్ చేసిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను  నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్ శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి చెప్పుకొచ్చారు.  ముందుకు వచ్చింది.

 Sasivadane:‘శశివదనే’ క్లైమాక్స్ ను ఎవరు ఊహించరు.. రక్షిత్ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు..
Image Credit: Sasivadane (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More