Add Zee Business As A Preferred Source
App

Sasivadane: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘శశివదనే’.. రిలీజ్ డేట్ ప్రకటన..

Sasivadane: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జోడిగా గౌరీ నాయుడు సమర్ఫణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్ మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ‘శశివదనే’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Sasivadane: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘శశివదనే’.. రిలీజ్ డేట్ ప్రకటన..
Image Credit: Sasivadane (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More