Add Zee Business As A Preferred Source
App

Sisu Road to Revenge: ఆసక్తిరేకిస్తోన్న ‘సిసు: రోడ్ టు రివెంజ్’ తెలుగు ట్రైలర్.. నవంబర్ 21న విడుదల..

Sisu Road to Revenge Telugu Trailer: సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నుంచి వస్తోన్న మరో కొత్త చిత్రం ‘సిసు..రోడ్ టూ రివేంజ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Sisu Road to Revenge: ఆసక్తిరేకిస్తోన్న ‘సిసు: రోడ్ టు రివెంజ్’  తెలుగు ట్రైలర్.. నవంబర్ 21న విడుదల..
Image Credit: Sisu (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More