Add Zee Business As A Preferred Source
App

The Chronicles Of The - 4.5 Gang: ఆసక్తి రేకిస్తోన్న ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ ట్రైలర్.. ఆగస్టు 29న స్ట్రీమింగ్..

The Chronicles Of The - 4.5 Gang: ఈ ఏడాది రానున్న మలయాళీ ఒరిజినల్ సిరీస్‌ల్లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. నిజ సంఘటనల ఆధారంగా, తిరువనంత పురం  బ్యాక్ డ్రాప్‌లో తీసిన ఈ డార్క్ యాక్షన్ కామెడీ అందరినీ అట్రాక్ట్ చేయడం ఖాయం అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలో ఆగష్టు 29 నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

The Chronicles Of The - 4.5 Gang: ఆసక్తి రేకిస్తోన్న ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ ట్రైలర్.. ఆగస్టు 29న స్ట్రీమింగ్..
Image Credit: 4.5 Gang Streaming (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.