ఈ నెల 6న సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం

  • Zee Media Bureau
  • Oct 3, 2023, 07:53 PM IST

మహేశ్వరం నియోజకవర్గంలోని రావిలాల హై స్కూల్ లో సీఎం కేసీఆర్ ఈ నెల 6న బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించనున్నారు.  గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. దసరా నుండి ఈ స్కీం ప్రారంభించనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News