శర్వానంద్, సాయి పల్లవిల 'కల్లోలం..' లిరికల్ సాంగ్

పడిపడి లేచే మనసు సినిమా నుంచి కల్లోలం లిరికల్ సాంగ్

Last Updated : Dec 3, 2018, 03:37 PM IST
శర్వానంద్, సాయి పల్లవిల 'కల్లోలం..' లిరికల్ సాంగ్

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి తొలిసారి జంటగా కలిసి నటించిన సినిమా పడిపడి లేచే మనసు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా  నిర్మాతలు ఈ సినిమా నుంచి కల్లోలం అనే పాటను విడుదల చేశారు. క్రిష్ణ కాంత్ రచించిన పాటను విశాల్ చంద్రశేఖర్ కంపోజిషన్‌లో అనురాగ్ కులకర్ణి పాడిన ఈ మెలోడి సాంగ్ ఇక్కడ మీ కోసం.

Trending News