ఈ సూప్‌ రోజు ఒక్కసారి తాగితే బీపీ మాయం..

Dharmaraju Dhurishetty
Jun 15,2024
';

ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

';

ముఖ్యంగా చాలా మంది అధిక రక్తపోటుతో పాటు గుండె సమస్యలకు గురవుతున్నారు.

';

అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు శరీరానికి పోషకాలు అందించే ఈ సూప్‌ను ప్రతి రోజు తాగాలి.

';

సజ్జల పిండితో తయారు చేసిన సూప్‌ ప్రతి రోజు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

సజ్జల పిండి సూప్‌ మీరు కూడా తాగాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: సజ్జల పిండి - 100 గ్రాములు, అల్లం & వెల్లుల్లి ముక్కలు - 1 టీస్పూన్, కొత్తిమీర ఆకులు - 1 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: ఉప్పు - 1/2 టీస్పూన్, మిరియాలు పొడి - 1 టీస్పూన్, నీరు - 2 గ్లాసులు

';

తయారీ విధానం: ముందుగా సజ్జల పిండిని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పిండిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక గిన్నెలో నూనె వేడి చేసి, అందులో అల్లం & వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.

';

అవి బాగా వేగిన తర్వాత నీరు, ఉప్పు వేసి మరిగించాలి. మరిగే నీటిలో సజ్జల పేస్ట్ వేసి, బాగా కలపాలి.

';

ఇలా వేసి మిశ్రమం సూప్‌ అయ్యేంత వరకు బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఉడికి సూప్‌పై కొత్తిమీర ఆకులు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రెడీ అయిన్నట్లే..

';

VIEW ALL

Read Next Story