అదరగొట్టిన ఆటో ఎక్స్ పో 2020

  • Feb 08, 2020, 06:19 AM IST

వాహన ప్రియులు ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. ఆటో ఎక్స్ పో 2020 ప్రారంభమైంది. రెగ్యూలర్‌గా కార్లు, ఇతర వాహనాలు లాంచ్ చేస్తారు. అయితే ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించే మోడల్స్‌కు కాస్త డిమాండ్ ఎక్కువ. తాజా ఆటో ఎక్స్ పోలో రెనాల్ట్ ఆర్ఎస్ 2027, హైమా ఆటో మొబైల్, 200 కి.మీ వరకు వేగంగా వెళ్లే 5 సీట్లు ఈవీని మహీంద్ర గ్రూప్ ఆవిష్కరించింది.

1 /6

సింబయోజ్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన రెనాల్ట్

2 /6

గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పో 2020లో రెనాల్ట్ సంస్థ ఆర్ఎస్ 2027 విజన్‌ను ప్రదర్శించింది

3 /6

వింటేజ్ కార్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ కార్లంటే పడి చచ్చేల ఇ్వష్టపడే వారు ఉన్నారు.

4 /6

హైమా ఆటో మొబైల్స్ తమ లేటెస్ట్ కార్లను ప్రదర్శించింది.

5 /6

గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన న్యూ గుర్కా స్టాండర్డ్ వెహికిల్

6 /6

మహీంద్రా సంస్థ తమ ఈవీ కారును ఆవిష్కరించింది. 200 కి.మీ వరకు వేగంగా వెళ్తుంది.