BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్‌..

BSNL Super Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు రంగ కంపెనీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. అతి తక్కువ ధరలోనే ఈ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌తోపాటు ఇతర బెనిఫిట్స్‌ కూడా ఉంటాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు. 
 

1 /5

భారత్‌ సంచార్‌ లిమిటెడ్‌ రూ.200 కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ డేటా, వ్యాలిడిటీ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. మీ ముందుకు మరో బంపర్‌ ప్లాన్‌ తీసుకు వచ్చింది. 70 రోజుల వ్యాలిడిటీ వస్తుంది.  

2 /5

రూ. 199 ప్లాన్‌ బీఎస్ఎన్‌ఎల్‌ 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 60 జీబీ డేటా పొందుతారు. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, నేషనల్‌ వైడ్‌ నెట్‌వర్క్‌ పొందుతారు. హార్డీ గేమ్స్‌, ఛాలేంజర్‌ అరేనా, గేమియాన్‌ ఆస్ట్రోటెట్‌, గేమాన్‌, పోడ్‌క్యాస్ట్‌, జింగ్‌ మ్యూజిక్‌ అందుబాటులో ఉంటాయి.  

3 /5

రూ.197 ప్లాన్‌ ప్రిపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌. ప్రీపెయిడ్‌ ప్లాన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ అన్ని నెట్‌వర్క్‌లకు పొందుతారు. 2 జీబీ డేటా డైలీ డేటా పొందుతారు.  

4 /5

రూ.98 ప్లాన్‌ వ్యాలిడిటీ ప్లాన్‌ 18 రోజుల వ్యాలిడిటీ 36 జీబీ డేటా అందుబాటులో ఉన్నాయి. 2 జీబీ డేటా డైలీ పొందుతారు. ఆ పరిమితి దాటిన తర్వాత 40 కేబీపీఎస్‌ డేటా పొందుతారు.  

5 /5

రూ.94 బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. ఇది 90 జీబీ డేటా అంటే ప్రతిరోజూ 3 జీబీ డేటా అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు వర్తిస్తుంది. అంతేకాదు ఈ ప్లాన్‌లో మీరు  200 నిమిషాల లోకల్‌, నేషనల్‌ కాలింగ్‌ సౌకర్యం కూడా పొందుతారు.