IRCTC Samudram Tour Details: కపుల్స్ కోసం ఐఆర్‌సీటీసీ సముద్రం అందిస్తున్న అద్భుత ప్యాకేజ్ వివరాలు

జీవిత భాగస్వామితో పర్యటించేందుకు ప్లాన్ చేస్తుంటే మాత్రం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజ్ ప్రకటించింది. లక్షద్వీప్ టూర్ మీకు అమితమైన ఆనందాన్ని, అనుభూతిని కల్గిస్తుంది. అందమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ..కపుల్స్‌కు మంచి ఎంజాయ్‌మెంట్ మిగుల్చుతుంది. ఐఆర్‌సీటీసీ సముద్రం ప్యాకేజ్ పేరుతో ఉన్న ఈ టూర్‌లో లక్షద్వీప్‌లోని మూడు ద్వీపాలైన మినికాంప్, కవరత్తి, కాల్పనీలను సందర్శించవచ్చు.

IRCTC Samudram Tour: జీవిత భాగస్వామితో పర్యటించేందుకు ప్లాన్ చేస్తుంటే మాత్రం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజ్ ప్రకటించింది. లక్షద్వీప్ టూర్ మీకు అమితమైన ఆనందాన్ని, అనుభూతిని కల్గిస్తుంది. అందమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ..కపుల్స్‌కు మంచి ఎంజాయ్‌మెంట్ మిగుల్చుతుంది. ఐఆర్‌సీటీసీ సముద్రం ప్యాకేజ్ పేరుతో ఉన్న ఈ టూర్‌లో లక్షద్వీప్‌లోని మూడు ద్వీపాలైన మినికాంప్, కవరత్తి, కాల్పనీలను సందర్శించవచ్చు.
 

1 /5

లక్షద్వీప్ టూర్ కోసం అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య మంచి సమయం. లక్షద్వీప్ సందర్శనకు ఇదే మంచి సమయం

2 /5

లక్షద్వీప్ టూర్‌లో 3 రాత్రులు 4 రోజుల కోసం 64 వేల 8 వందల రూపాయలు ఖర్చవుతుంది.

3 /5

కవరత్తి నుంచి కాల్పనీకు వెళ్లవచ్చు. కాల్పనీలో మీరు సీ బాత్, కాయాకింగ్ అనుభూతి పొందవచ్చు. ఇవే కాకుండా ఇక్కడి స్థానిక ప్రాంతాలు తిరగవచ్చు. ఇక్కడి స్థానిక సంప్రదాయ నృత్యం మిమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. కల్పనీ నుంచి తిరిగి కొచ్చికి వచ్చేస్తారు. 

4 /5

మినికాంప్ నుంచి మిమ్మల్ని కవరత్తి తీసుకువెళ్తారు. ఇక్కడ కూడా మీరు వివిధ రకాల వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయవచ్చు. గ్లాస్ బాటమ్ బోట్, సీ బాత్, కాయాకింగ్, స్కూబా డైవింగ్ వంటి యాక్టివిటీస్ ఇక్కడ చాలా పాపులర్. మధ్యాహ్నం భోజనం తరువాత అద్భుతమైన మ్యూజియం సందర్శన ఉంటుంది. 

5 /5

ఈ ప్యాకేజ్‌లో మీ యాత్ర కేరళ ఎర్నాకులంలోని కొచ్చి ఘాటీ నుంచి ప్రారంభమవుతుంది. బోర్డింగ్ టైమింగ్ 9 గంటల్నించి 10 గంటల మధ్యలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కొచ్చి ఘాటీ నుంచి మినీ ఓడ ద్వారా మిమ్మల్ని మినికాంప్ ఐలాండ్‌కు తీసుకువెళ్తారు. వెల్కం డ్రింక్‌తో మినికాంప్‌లో స్వాగతం లభిస్తుంది. ఇక్కడ లైట్‌హౌస్, సీ బాత్, కాయాకింగ్, ఆన్ పేమెంట్ స్కూబా డైవింగ్ ఎంజాయ్ చేయవచ్చు.