టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ బంధం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది. ఇద్దరూ కలిసిన ఫోటోలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటున్నాయి. అయితే అనుష్క శర్మ కంటే ముందు..బ్రెజీలియన్ మోడల్, నటి ఇజబెల్లా లిటేతో డేట్ చేశాడని ఎంతమందికి తెలుసు. అందంలో ఏ మాత్రం తీసిపోని ఇజబెల్లా లీటే దృశ్యాలు మీ కోసం..

1 /5

2 /5

3 /5

4 /5

5 /5