Rajasthan Weddings: రాజస్థాన్ కోటల్లో..ప్రముఖుల పెళ్లి సందడి, ఇవాళ కత్రినా వివాహం

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహంతో రాజస్థాన్‌లో జరిగిన రాయల్ పెళ్లిళ్లు గుర్తుకు తెచ్చుకోవల్సిందే. దేశంలో ప్రముఖ సెలెబ్రిటీల పెళ్లిళ్లన్నీ దాదాపుగా రాజస్తాన్‌లోనే జరిగాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో కత్రినా కైప్, విక్కీ కౌశల్ వివాహం ఇవాళే. రాజస్థాన్‌లోని మహల్స్ లో పెళ్లి అంటే అదొక ప్రస్టేజ్ సింబల్‌గా మారిన పరిస్థితి. ఆ గ్రాండ్ పెళ్లిళ్లేంటో పరిశీలిద్దాం

Rajasthan Weddings: విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహంతో రాజస్థాన్‌లో జరిగిన రాయల్ పెళ్లిళ్లు గుర్తుకు తెచ్చుకోవల్సిందే. దేశంలో ప్రముఖ సెలెబ్రిటీల పెళ్లిళ్లన్నీ దాదాపుగా రాజస్తాన్‌లోనే జరిగాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో కత్రినా కైప్, విక్కీ కౌశల్ వివాహం ఇవాళే. రాజస్థాన్‌లోని మహల్స్ లో పెళ్లి అంటే అదొక ప్రస్టేజ్ సింబల్‌గా మారిన పరిస్థితి. ఆ గ్రాండ్ పెళ్లిళ్లేంటో పరిశీలిద్దాం

1 /6

రాజస్థాన్‌లోని చుండా ప్యాలేస్‌లో రాజత్ తోకాస్ , శ్రిష్టి నాయర్ పెళ్లి చాలా వైభవంగా జరిగింది.  

2 /6

రాజస్థాన్‌లో బ్లూ పేలస్‌లో నీల్ నితిన్ ముకేష్, రుక్మిణి సహాయ్ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.  

3 /6

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఉన్న డియోగర్హ్ మహల్‌లో ప్రముఖ నటి శ్రేయా శరణ్, ఆండ్రూ కోశ్చెవ్ పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది.

4 /6

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్, అనిల్ తడాని వివాహం జరిగింది

5 /6

బాలీవుడ్  నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పెళ్లి కూడా జోధ్‌పూర్‌లోని ఓ చారిత్రాత్మక కోటలో జరిగింది.

6 /6

రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న 7 వందల ఏళ్ల చరిత్ర కలిగిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో కత్రికా కైఫ్ - విక్కీ కౌశల్‌లు ఒక్కటవుతున్నారు.