Hansika Motwani Photo: అందాల భామ హన్సిక ఏంటి ఇలా మారిపోయింది?

Hansika Motwani Photo: 'దేశముదురు' చిత్రంతో చిన్న వయసులోనే స్టార్​డమ్​ తెచ్చుకుంది హీరోయిన్​ హన్సిక. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ యూత్​లో క్రేజ్​ సంపాదించుకుందీ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హన్సిక.. తాజాగా సంద్రదాయ దుస్తుల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

  • Jan 20, 2022, 19:50 PM IST

    

1 /4

1991 ఆగస్టు 9న జన్మించింది. 'హవా' సినిమాతో బాలీవుడ్​లో బాలనటిగా వెండితెర అరంగేట్రం.  

2 /4

2007లో 'దేశముదురు' సినిమాతో తెలుగులో హీరోయిన్​గా పరిచయం. తొలి చిత్రానికే ఫిల్మ్​ఫేర్ పురస్కారం.   

3 /4

తమిళంలో స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.   

4 /4

ఇటీవలే 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమాతో అలరించిన హన్సిక.