Viral Video: కంగారు కిక్ కు కింద పడ్డ వ్యక్తి, వీడియో వైరల్

Viral Video: కంగారు ఓ వ్యక్తిని తన్నిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో నెటిజన్స్ కు తెగ నవ్వులు తెప్పిస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 11:22 AM IST
Viral Video: కంగారు కిక్ కు కింద పడ్డ వ్యక్తి, వీడియో వైరల్

 Viral Video: సోషల్ మీడియాలో (Social Media) ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్వులు తెప్పిస్తే...మరికొన్ని వీడియోలు (Viral Video) ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలాంటి వీడియోలను నెటిజన్స్ తెగ ఇష్టపడుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో వీక్షకులకు తెగ నవ్వులు తెప్పిస్తుంది. 

ఈ వీడియో ఓపెన్ చేస్తే.. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కలతో కలిసి చెరువు దగ్గర సేదతీరుతూ ఉంటారు. వెంటనే అక్కడికి వచ్చిన కంగారు అతడి పెంపుడు కుక్కపై దాడి చేస్తుంది. తనని రక్షించేందుకు వెళ్లిన యజమానిని తన్నుతోంది కంగారు. దీంతో అతడు కింద పడిపోతాడు. ఈ ఫన్నీ వీడియోను (Funny video) అతని కుటుంబ తమ మెుబైల్ ఫోన్ లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో నేచర్ 27-12 అనే ఇన్ స్టా అకౌంట్ లో అప్ లోడ్ చేయబడింది

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by طبیعت (@nature27_12)

Also Read: Dog vs Frog Video: కప్ప ధాటికి తోక ముడిచిన శునకం- వైరల్ వీడియో.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News