Revanth Reddy About Chandrababu Naidu: చంద్రబాబే నన్ను కాంగ్రెస్‌కి పంపించాడు.. కాంగ్రెస్‌కి కోడలిలాంటోడిని: రేవంత్ రెడ్డి

Revanth Reddy About Chandrababu Naidu: తాను టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని కామెంట్స్ చేస్తున్నారు కానీ తనని కాంగ్రెస్ లోకి పంపించిందే చంద్రబాబు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఆ మాటకొస్తే.. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా చేసిన వాడే అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 10:25 PM IST

Revanth Reddy About Chandrababu Naidu: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని విమర్శించే వారికి ఆయన గట్టిగా సమాధానం చెప్పారు. ఒకప్పుడు తాను టీడీపీలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వాడినని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్ పార్టీకి కోడలిలాంటోండిని అని అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఏం సందర్భంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే. 

Video ThumbnailPlay icon

Trending News