YS Viveka Case Update: వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

YS Viveka Case Update: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. 

  • Zee Media Bureau
  • Apr 16, 2023, 03:34 PM IST

YS Viveka Case Update: వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైఎస్ భారతి మేనమామ, ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి అయిన  వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనను హైదరాబాద్ కు తరలించనుంది.

Video ThumbnailPlay icon

Trending News