Avinashreddy Bail: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి భారీ ఊరట లభించింది. హోరాహోరీగా రెండ్రోజులు సాగిన వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
YSRCP Sarpanch Ramesh slaps him self: వైసీపీకి చెందిన సర్పంచ్ తీరు హాట్ టాపిక్ గా మారింది, సర్పంచ్ రమేష్ తన కాలి చెప్పులు తీసి తన చెంపలపై వరుసగా కొట్టుకున్నారు.
Man Sentenced To 100 Years In Prison: ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో చిన్నారి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు ఎదుటి వ్యక్తిపై తుపాకీ పేల్చగా.. బుల్లెట్ అతనికి మిస్ ఓ చిన్నారి తలలో దూసుకెళ్లింది. దీంతో న్యాయస్థానం నిందితుడికి వందేళ్ల జైలు శిక్ష విధించింది.
Sahith Mangu wins Golden Gavel Award: హైదరాబాద్‌కు చెందిన కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. 164 మంది విద్యార్థులను దాటుకుని టాప్ స్పీకర్ అవార్డుకు ఎంపికయ్యాడు. న్యూజెర్సీ రాష్ట్రంలో నిర్వహించిన డిబెట్ లీగ్ టోర్నమెంట్లో సాహిత్ మంగు విజేతగా నిలిచాడు.
Jaahnavi Kandula Died: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఒక తెలుగమ్మాయి అక్కడి పోలీసు వాహనం ఢీ కొని మరణించిన ఘటన షాకింగ్ గా మారింది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
NRI Student Devansh Died: అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా గన్ కల్చర్ కి మాత్రం బ్రేకులు పడడం లేదు, తాజాగా ఈ కాల్పుల వలన విజయవాడ కుర్రాడు మృతి చెందారు. ఆ వివరాలు
Road Accident In Dubai: పండుగ వేళ ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన రాజు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
US Female Sikh Judge: అమెరికాలో తొలి మహిళా సిక్కు జడ్జిగా మన్‌ప్రీత్ మోనికా సింగ్ రికార్డు సృష్టించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం పట్ల మోనికా సంతోషం వ్యక్తం చేసింది.
Telugu NRI Couple Died: ఐస్ లేక్ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
Wife Committed Suicide: విశ్రాంతి లేకుండా, సరైన తిండి, సౌకర్యాలు లేకుండా వెట్టిచాకిరి చేస్తూనే తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకట లక్ష్మికి మస్కట్ లో బతుకు భారమైంది. అక్కడి నుంచి బయటపడేంత డబ్బులు కూడా తన వద్ద లేవు. ఏం చేయాలో, ఎలా బయటపడాలో ఆమెకు మార్గం కనిపించలేదు.
Telugu Language: దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయులు ఏ సందర్భాన చెప్పారో కానీ..అదే ప్రతిబింబిస్తోంది. ఖండాలు దాటి మరీ తెలుగు భాష ఖ్యాతి విస్తరిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో అగ్రభాషగా ఎదుగుతోంది.
US mid-term elections 2022: అమెరికా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో భారతీయ అమెరికన్, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నబీలా సయ్యద్.. 23 ఏళ్లకే ఇల్లినాయిస్ రాష్ట్ర చట్టసభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యాన్.. ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించగా.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PV Narasimha Rao Statue in Australia: భారత మాజీ ప్రధాని, తెలుగు వారు గర్వించదగిన దివంగత నేత పీవీ నరసింహా రావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీలో ఆవిష్కరించారు. స్ట్రాత్ ఫీల్డ్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Canada New Work Hour Rules: కెనడాలోని అంతర్జాతీయ విద్యార్ధులకు ఉపశమనం కలిగింది. కెనడా ప్రభుత్వం వారానికి 20 గంటల నిబంధనను ఉపసంహరించింది. ఫలితంగా విద్యార్ధులకు రిలీఫ్ లభించనుంది.
California Kidnap: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల చిన్నారి సహా భారతీయ కుటుంబం కిడ్నాప్‌కు గురైంది. మెర్సిడ్ కౌంటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Indian Students Died In UK: స్కాట్లాండ్లోని ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. అయితే భారీ వేగంతో వస్తున్న వాహనం కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.