Add Zee Business As A Preferred Source
App

Dallas Car Accident: అమెరికాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు సజీవ దహనం

Hyderabad Family Died In Dallas: సెలవు రోజుల్లో సరదాగా కుటుంబంతో గడపడానికి వెళ్లిన తెలంగాణ కుటుంబం ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యింది. ప్రమాదంలో అక్కడికక్కడే సజీవ దహనమవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Dallas Car Accident: అమెరికాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసులు సజీవ దహనం
Image Credit: Dallas Hyderabad Family Accident

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More