Rs 100 Notes Sell In Telugu: జేబులో పాత వంద రూపాయల నోటు ఉంటే ఇప్పటికిప్పుడే సులభంగా అమ్మేయొచ్చు. 786 సిరీస్ నెంబర్ కలిగిన వంద రూపాయల నోట్లను ఆన్లైన్ మార్కెట్లో ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే, మీ దగ్గర కూడా ఇలా వంద రూపాయల నోటుంటే రూ.3,99,900 పొందవచ్చు.
Rs 100 Notes Sell In Telugu: మీ జేబులో 100 రూపాయల నోటు ఉంటే లక్షల అధికారులు కావచ్చు. చాలామంది ఇది చదివి లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ అరుదైన వంద రూపాయల నోట్లు ఉంటే మీ కంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. డిజిటలైజేషన్ యుగంలో కూడా చాలామంది పాత నోట్లతో పాటు నాణేలను విక్రయిస్తున్నారు.. వీటిని అమ్మేసి లక్షల రూపాయల సంపాదిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది పాత, కొత్త రూ.100 నోట్లను కూడా అమ్మేస్తున్నారు.
ముఖ్యంగా కొన్ని అరుదైన పాత వంద రూపాయల నోట్లకు మార్కెట్లో ఇప్పుడు మామూలు డిమాండ్ లేదు.. ఇలాంటి నోట్లను చాలామంది ఎగబడి మరీ కొంటున్నారు. ముఖ్యంగా విదేశాలకు చెందిన ఓల్డ్ కరెన్సీ సేకరించేవారు ఎక్కువగా వీటిని కొంటున్నారు. పాత వంద రూపాయల నోటుకు ఇప్పుడు మార్కెట్‌లో నాలుగు లక్షల వరకు వ్యాల్యూ ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా పాత రూ.100 నోటును సులభంగా విక్రయించవచ్చు. అయితే ఈ నోటు అమ్మాలంటే తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా దానిపై 786 సిరీస్ నెంబర్ ను కలిగి ఉండాలి. అంతేకాకుండా అశోక స్తంభాలు చిత్రం కూడా ఉండాల్సి ఉంటుంది. ఇవి ఉంటేనే మార్కెట్లో సులభంగా విక్రయించవచ్చు.
ప్రస్తుతం మిడిలిస్ట్ దేశాలకు సంబంధించిన చాలామంది పాత కరెన్సీని సేకరించేవారు ఎక్కువగా 786 సిరీస్ నెంబర్ కలిగిన నోట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇస్లామిక్ ప్రజలకు 786 అనే సంఖ్య చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ నెంబర్ కలిగిన నోట్లను ఎన్ని లక్షలు ఉన్నా కొనుగోలు చేస్తారు.
అలాగే కొంతమంది 786 సిరీస్ నెంబర్ కలిగిన నోట్లు పర్సులో ఉంచుకోవడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఇతర దేశాల్లో జరిగే పాత నోట్ల వేలంలో కూడా భారత దేశానికి సంబంధించిన నోట్లను కూడా వేలం వేస్తున్నారు. ఇందులో ఎక్కువగా 786 సిరీస్ నెంబర్ కలిగిన నోట్లే ఉంటున్నాయని సమాచారం.
ఇక భారత దేశంలో ఉన్నవారు 786 కలిగిన వంద రూపాయల నోటును Quikr వెబ్‌సైట్‌లో కూడా సులభంగా విక్రయించవచ్చు. అయితే, ఈ నోటును ముందుగా రెండు వైపులా ఫోటోలు తీసి.. వాటిపైనే ఫోటోషాప్‌లో నెంబర్ రాసి.. ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కస్టమర్ మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు కావాలనుకుంటే మీ పాత వంద రూపాయల నోటును ఇచ్చేసి.. రూ.3,99,900 డబ్బులు పొందవచ్చు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఇంటర్నెట్లో నుంచి సేకరించింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధ్రువీకరించదు. అలాగే పాత నోట్లను అమ్మడంతో పాటు కొనడం నేరం. ఇలా చేసే వారిపై రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన చర్యలు తీసుకుంటుంది.