Add Zee Business As A Preferred Source
App

Aaradhya Devi: పొట్టిపొట్టి బట్టల్లో ఊరిస్తున్న ఆర్జీవీ హీరోయిన్..అందాల దుకాణమే పెట్టేసింది అమ్మడు!

Written ByHarish Darla
Published: Sep 24, 2025, 04:13 PM IST|Updated: Sep 24, 2025, 04:13 PM IST

Aaradhya Devi Hot Photos: సినిమా పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు కొరత లేదు. ప్రతి ఏడాది కొత్త కొత్త అందాలు సినిమా పరిశ్రమకు పరిచయమవుతున్నాయి. ఇతర భాషల నుండి చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడదే కోవలో ఓ హీరోయిన్ అదరగొడుతోంది. ఆర్జీవీ సినిమాతో తెలుగు వాళ్లను పలకరించనుంది. అందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది.