సెగలురేపుతోన్న నేపాల్ మోడల్.. ఫొటోలు

Feb 12, 2020, 12:26 PM IST

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేపాల్ మోడల్ అదితి బుధాతోకి. నేపాలీ సినిమా ‘క్రి’తో తెరంగేట్రం చేసిన ఈ 23ఏళ్ల భామ పలు పంజాబ్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫాలోయర్లకు కనువిందు చేస్తుంది. బీచ్‌లో, సముద్రతీరంలో బికినీ, స్విమ్ సూట్ వేసుకుని దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలకు నెట్‌లో హాట్ నెస్ పెంచేసింది.

1/8

స్విమ్ సూట్‌లో నేపాల్ మోడల్ సెగలు

actress Aditi Budhathoki

ఇతర దేశాల నటీమణులకు భారత్ ఎప్పుడూ తలుపులు తెరిచి ఉంటుంది. ఇదివరకే చాలా మంది హీరోయిన్లు, హీరోయిలు తమ  అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

2/8

స్విమ్ సూట్‌లో నేపాల్ మోడల్ సెగలు..

Nepali actress Aditi Budhathoki

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేపాల్ మోడల్, నటి అదితి బుధాతోకి.

3/8

స్విమ్ సూట్‌లో నేపాల్ మోడల్.. ఫొటోలు

Kri actress Aditi Budhathoki

నేపాలీ సినిమా ‘క్రి’తో తెరంగేట్రం చేసిన ఈ 23ఏళ్ల భామ పలు పంజాబ్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫాలోయర్లకు కనువిందు చేస్తుంది. 

4/8

సెగలురేపుతోన్న నేపాల్ మోడల్.. ఫొటోలు

Model Aditi Budhathoki pics

5/8

స్విమ్ సూట్‌లో నేపాల్ మోడల్.. ఫొటోలు

Aditi Budhathoki hot pics

బీచ్‌లో, సముద్రతీరంలో బికినీ, స్విమ్ సూట్ వేసుకుని దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలకు నెట్‌లో సెగలు రేపుతోంది.

6/8

స్విమ్ సూట్‌లో నేపాల్ మోడల్.. ఫొటోలు

Aditi Budhathoki latest pics

నేపాల్‌లో జన్మించిన అదితి బుధతోకి ప్రస్తుతం ముంబైకి మకాం మార్చేసింది. 

7/8

స్విమ్ సూట్‌లో నేపాల్ మోడల్.. ఫొటోలు

Aditi Budhathoki spicy pics

శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బ్రిటీషు భామ అమీ జాక్సన్ గతంలో బాలీవుడ్‌కు పరిచయమై తమను నిరూపించుకున్నారు.

8/8

స్విమ్ సూట్‌లో నేపాల్ మోడల్.. ఫొటోలు

Aditi Budhathoki spicy photos

బాలీవుడ్‌ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది నేపాలీ మోడల్ అదితి. (Images Courtesy: Instagram/Aditi Budhathoki)