Add Zee Business As A Preferred Source
App

Actress on Casting Couch: దర్శకుడి వల్ల ఏకంగా 8సార్లు అబార్షన్ చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్..ఆ టార్చర్ భరించలేనంటూ..!

Written ByVishnupriya
Published: Sep 16, 2025, 10:18 PM IST|Updated: Sep 16, 2025, 10:18 PM IST

Star Actress : ఒక స్టార్ నటి.. ఒక స్టార్ దర్శకుడి గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన వల్ల ఆమె ఏకంగా ఏరుసార్లకు పైగా అబార్షన్ చేసుకుందని చెప్పి ప్రతి ఒక్కరిని షాక్ కి చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆమెను అంతలా టార్చర్ పెట్టిన ఆ దర్శకుడు ఎవరు అన్న విషయానికి వెళ్తే..
 

Actress Humiliation1/5

విజయలక్ష్మి కాస్టింగ్ కౌచ్

హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ అంటూ కంప్లైంట్ లు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే ఒక స్టార్ దర్శకుని గురించి.. ఒక స్టార్ నటి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటగా గుర్తింపు పొందింది విజయలక్ష్మి. తెలుగులో కూడా హనుమాన్ జంక్షన్ సినిమాల్లో కనిపించి మెప్పించింది.

Directors Casting Couch 2/5

విజయలక్ష్మి కాస్టింగ్ కౌచ్

ఆమె ఒక దర్శకుడు ప్రేమ, పెళ్లి అంటూ.. ఆమెకు చూపించిన నరకం గురించి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈమె.. ఒక దర్శకుడి వల్ల.. ఎన్నో బాధలు పడి ఏకంగా ఎనిమిది సార్లు అబార్షన్ చేయించుకున్న అంటూ ఆరోపించడమే కాకుండా.. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి వార్తల్లో నిలిచింది.

Vijayalakshmi Casting Couch3/5

విజయలక్ష్మి కాస్టింగ్ కౌచ్

నామ్ తమిళర్‌ కట్చి పార్టీ అధినేత, నటుడు, దర్శకుడు అయిన.. సీమాన్‌ పై.. గతంలో కొన్ని కాంట్రవర్సీలు జరిగిన సంగతి తెలిసిందే. ఆదర్శకుడి పైనే.. విజయలక్ష్మి కూడా.. తీవ్ర ఆరోపణలు చేశారు.    

Kollywood Casting Couch 4/5

విజయలక్ష్మి కాస్టింగ్ కౌచ్

“నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఆ తరువాత నుంచి నాకు నరకం చూపించడం ప్రారంభించారు. నన్ను దాదాపు ఏడుసార్లు అబార్షన్ చేసుకోమని బలవంతం చేశారు. అప్పటి నుంచి నాకు నరకం ఏమిటో చూపించడం మొదలుపెట్టాడు. దాదాపు ఏడు సార్లు అబార్షన్ చేసుకోమని బలవంతం చేశాడు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 

Movie Industry Casting Couch 5/5

విజయలక్ష్మి కాస్టింగ్ కౌచ్

2011లో పోలీసులకు సైతం ఈమె కంప్లైంట్ చేసింది. అయితే ఆ తర్వాత సీమాన్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు రావడంతో.. ఆమె కేస్ వెనక్కి తీసుకుందన్న రూమర్స్ కూడా వినిపించాయి. మరి కొంతమంది బెదిరింపులు కారణంగానే ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అని చెప్పారు. ఏది ఏమైనా ఇప్పుడు మరోసారి కోలీవుడ్ లో ఈ వార్త పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.