Meena Marriage : ఒకప్పుడు అందరు స్టార్ హీరోలతో.. ఎన్నో సినిమాలు చేసి సూపర్ అందుకున్న.. అందుకున్న..హీరోయిన్ మీనా. స్టార్ స్టేటస్ లో కొనసాగుతున్నప్పుడే.. పెళ్లి చేసుకుని ఒక పాపను కనింది. ఇక ఆ తరువాత కొద్దిగా సినిమాలకు దూరమైన ఈ నటి దృశ్యం సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది..
1/5చిన్న వయసు నుంచే తెలుగు సినిమాలకు చాలా చేరువుగా ఉన్న హీరోయిన్ మీనా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో విజయాలు అందుకున్న ఈ హీరోయిన్.. ఆ తరువాత స్టార్ హీరోయిన్గా ఎదిగి ఎంతోమంది స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ అందుకుంది.
2/5ఇక దృశ్యం సినిమాతో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ నటి. మీనా కూతురు కూడా కొన్ని సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అయితే మీనా భర్త కొద్ది రోజుల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది అన్న వార్త వి తెగ వినిపించాయి.
3/5అయితే ఇవన్నీ రూమర్స్ అంటూ మీనా.. పలుమార్లు చెప్పుకొచ్చింది. ఒక ప్రస్తుతం నీ నాకు 49 సంవత్సరాలు. అయితే ఈ వయసులో ఇప్పుడు మీనా రెండో పెళ్లికి సిద్ధమైందని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి.
4/5తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా మీనా తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని.. కానీ ఒకవేళ నిజంగా మంచి వ్యక్తి దొరికి తోడు కావాలి అనిపిస్తే.. అందరికీ చెప్పే చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.
5/5మరి మీనా పెళ్లి ఇప్పుడే ఉంటుందా.. లేకపోతే భవిష్యత్తులో ఉంటుందా అనేదానికి మాత్రం క్లారిటీ లేదు. మొత్తం పైన మీనా పెళ్లి వార్త మాత్రం తరచూ వినిపిస్తూ ఉంటుంది.