నటి మీరా చోప్రా ఫొటో గ్యాలరీ

  • Jun 03, 2020, 15:01 PM IST

ప్రస్తుతం మీరా చోప్రా లేటెస్ట్ సినిమా మొగలిపువ్వు తెలుగు, హిందీ వెర్షన్ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. మీరా చోప్రా (Meera Chopra Hot Photos) తరచుగా పోస్ట్ చేసే హాట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.  

1 /8

తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది బ్యూటీ మీరా చోప్రా. తొలి మూవీ అంబే అరుయిరే సక్సెస్ సాధించిన మరుసటి ఏడాదే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాలో నటించినా అంతగా కలిసిరాలేదు. దీంతో వరుసగా తమిళ చేస్తూ పోయిన మీరా చోప్రా (Meera Chopra) అడపాదడపా తెలుగు సినిమాల్లో టచ్‌లో ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోస్ట్స్ సినిమాతో బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకుంది.

2 /8

సినిమాలతో అంతగా అట్రాక్ట్ చేయకున్నా తన అందంతో, హాట్ ఫొటోలతో సోషల్ మీడియాతో నెటిజన్లకు దగ్గరగా ఉంటోంది. ప్రస్తుతం మీరా చోప్రా లేటెస్ట్ సినిమా మొగలిపువ్వు తెలుగు, హిందీ వెర్షన్ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. మీరా చోప్రా (Meera Chopra Photos) తరచుగా పోస్ట్ చేసే హాట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8

Images Credit: ఈ ఫొటోలు మీరా చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.