Heroine Nivetha Thomas: హీరోయిన్ నివేదా థామస్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
1/8టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మ్యాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2/8ఆ తర్వాత జై లవ కుశ, నిన్ను కోరి, బ్రోచేవారెవరు, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, వకీల్ సాబ్, శాకిని డాకిని వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
3/8ఇటీవల ఓ సినిమా కోసం బొద్దుగా మారిన నివేదా థామస్.. రీసెంట్‌గా కొంచెం స్లిమ్ అయ్యింది. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
4/8అయితే తాజాగా నివేదా థామస్ సోషల్ మీడియాలో ఓనం సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
5/8ఇక ఈ ఫొటోల్లో ఓనం స్పెషల్ చీరకట్టులో నివేదా థామస్ ఎంతో చూడముచ్చటగా ఉంది.
6/8క్రీమ్ కలర్ సారీలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్న నివేదా థామస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
7/8లుకింగ్ ఆసమ్, సో ప్రెట్టీ, క్యూట్, లవ్లీ, బ్యూటిఫుల్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
8/8నివేదా థామస్ షేర్ చేసిన ఈ ఫొటోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.