Pranitha Subhash: చొక్కా బటన్లు తీసి కళ్లతో కాకపుట్టిస్తున్న కత్తిలాంటి హీరోయిన్!

Pranitha Subhash: నటి ప్రణితా సుభాష్.. 'బావ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుందీ కన్నడ బ్యూటీ. ఇటీవలే తనకు పెళ్లై బిడ్డ పుట్టినా కూడా ఆమె అందాల ఆరబోతలో డోసు మాత్రం తగ్గలేదు. 

1 /3

'బావ'సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ ప్రణితా సుభాష్. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆమె అందంలో ఓర చూపుతో అందర్ని కట్టిపడేంది. వెంటవెంటనే ఆఫర్లు కొట్టేసింది. 

2 /3

ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించినా.. పవన్ కల్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె అందంతో పాటు అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. 

3 /3

గత కొన్నేళ్ల క్రితం పెళ్లిబంధంలో అడుగుపెట్టిన నటి ప్రణితా సుభాష్.. ఇప్పుడు 32 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లిగా మారింది. ప్రస్తుతం ఆమె బుల్లితెరలోని ఓ డ్యాన్స్ షో‌కు జడ్జిగా చేసింది. కానీ, సినిమాలకు దూరమైనట్లు తెలుస్తోంది.