Radhika apte molested by tollywood hero: ఎలివేటర్లో వెళ్తుండగా పరిచయం లేకున్న వచ్చి మరీ మాట్లాడి నీచంగా ప్రవర్తించాడని నటి రాధికా ఆప్టే ఎమోషనల్ అయ్యారు. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
1/6ఇటీవల కాలంలో ప్రతి ఒక్క రంగంలో మహిళలు వేధింపులకు గురౌతున్నారు. అన్యాయాల్ని అరికట్టాల్సిన పోలీసులు సైతంఅమ్మాయిల్ని అత్యాచారాలు చేస్తున్నారు. దీంతో యువతుల భద్రత గాల్లో దీపంలో మారిందని చెప్పుకొవచ్చు.
2/6ఇక సినిమా ఇండస్ట్రీలో వేధింపుల గురించి ప్రత్యేకంగాచెప్పుకొనక్కర్లేదు.. అవకాశాలురావలంలో బెడ్ షేర్ చేసుకొవాల్సిందే అన్నట్లు కొంత మంది వేధింపులకు గురిచేస్తున్నారు . ఈ క్రమంలో కొంత మంది ఈ విషయాల్ని ఎవరికి చెప్పకుండా తమలో తాము కుమిలిపోతే, మరికొంత మంది మాత్రం తమకు జరిగిన అన్యాయంను బైటపెడతారు.
3/6తరచుగా మూవీ ఇండస్ట్రీలో వేధింపుల అంశంలో హాట్ ఘటనలు వెలుగులోకి వస్తునే ఉంటాయి. తాజాగా..బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే తాను గతంలో వేధింపులకు గురైనట్లు అప్పటి విషయాల్ని పంచుకుని ఎమోషనల్గా ఫీలయ్యారు.
4/6నటి రాధికా ఆప్టే ఒకసారి ఒక తెలుగు స్టార్ హీరోతో ఎలివేటర్లో వెళ్తున్నారు.ఇంతలో అతను రాధికా దగ్గరకు వచ్చి చనువుగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా ఒక్కసారిగా రాత్రిళ్లు మీ బ్యాక్ కు దురద పెడితే.. తాను రుద్ది పెడతానని నీచంగా మాట్లాడాడు. దీంతో షాక్ తో నోట మాట రాలేదని నటి వాపోయింది.
5/6మరల తెరుకుని టాలీవుడ్ హీరోకు చివాట్లు పెట్టినట్లు నటి చెప్పుకొచ్చింది. కానీ ఆ మూమెంట్ లో మాత్రం చాలా ఒత్తిడికి గురయ్యానని నటి రాధికా ఆప్టే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు రాధికా ఆప్టే ఇటీవల బేబిబంప్ తో అందరికి షాక్ కు గురిచేశారు.
6/6పెళ్లి తర్వాత 12 ఏళ్లకు తల్లికాబోతున్నారు. రాధికా.. 2012 లో.. కెరిర్ లో బ్రిటిష్ వయోలినిస్ట్ టేలర్ ను పెళ్లిచేసుకున్నారు.. సుమారు 12 ఏళ్ల తర్వాత..పెళ్లి తర్వాత ఆఫర్ లు న్యూడ్, సెమి న్యూడ్, చిత్రాల్లో, తమిళనాడులో బర్త్, థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్.. హిందీ, మరాఠా, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ... లెజెండ్, లయన్, రక్త చరిత్ర, వంటి టాలీవుడ్ మూవీస్ లలో నటించారు. అయితే..ఆ వేదింపులకు పాల్పడిన హీరోొ పేరు మాత్రం ఈ భామ రివీల్ చేయలేదు.ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్గా మారాయి.