సెక్సీ ఫొటోలతో మతిపోగొడుతున్న గ్లామర్ డాల్

Jun 2, 2020, 08:11 AM IST

నేను మీకు తెలుసా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ తెలుగులో కేవలం ఒకే సినిమా చేసింది. అయితే రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

1/10

సెక్సీ ఫొటోలతో మతిపోగొడుతున్న గ్లామర్ డాల్

RiyaSenBikiniPhoto

సినీ నేపథ్యమున్న కుటుంబుం నుంచి వచ్చిన నటి రియా సేన్. బాలీవుడ్ నటి మున్మున్ సేన్ కుమార్తె రియా సేన్ (Riya Sen) 2001లో స్టైల్ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. నేను మీకు తెలుసా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ తెలుగులో కేవలం ఒకే సినిమా చేసింది. అయితే రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా తన సెక్సీ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. లాక్‌డౌన్ సమయంలో హాట్, టాప్‌లెస్ ఫొటోలు, Riya Sen Hot Photos ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

2/10

సెక్సీ ఫొటోలతో మతిపోగొడుతున్న గ్లామర్ డాల్

Riya-sen-topless-photo

హీరోయిన్ రియా సేన్ చివరిసారిగా 2017 లో 'లోన్లీ గర్ల్' మూవీలో కనిపించింది. రియా సేన్ తన ప్రియుడు శివం తివారీని 2017 సంవత్సరంలో వివాహం చేసుకుంది. అనంతరం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. 

3/10

Riya Sen సెక్సీ ఫొటోలు వైరల్

Riya-sen-in-Black-dress

‘లోన్లీ గర్ల్’ తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా అభిమానులకు, ఫాలోయర్లకు మాత్రం సోషల్ మీడియాతో దగ్గరగా ఉంటోంది. రియా సేన్ తన బోల్డ్ ఫోటోలను, బికినీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్లను ఆకర్షిస్తోంది. 

4/10

Riya Sen సెక్సీ ఫొటోలు వైరల్

Riya-sen-Hot-Photo

5/10

Riya Sen సెక్సీ ఫొటోలు వైరల్

Riya-sen-dv-photo

6/10

నటి Riya Sen సెక్సీ ఫొటోలు

Riyasenboldphoto

7/10

నటి Riya Sen సెక్సీ ఫొటోలు

ActressRiyasenPhotos

8/10

నటి Riya Sen సెక్సీ ఫొటోలు

Riya-sen-latest-photo

9/10

నటి Riya Sen సెక్సీ ఫొటోలు

Actress-Riya-sen-in-Black-dress

10/10

నటి Riya Sen హాట్ ఫొటోలు

ActressRiyasenHotPhotos

Photos Credit: ఈ ఫొటోలను నటి రియా సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.