Star Actress : ఒకసారి హీరోయిన్ లైఫ్ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నలుగురిని ప్రేమించి.. ఆఖరికి ముగ్గురిని పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. ఇంతకీ అంతమందిని ప్రేమించి .. మళ్లీ అంతమందిని పెళ్లి చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే..
1/5ఒక హీరోయిన్ జీవిత కథ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్నో విజయవంతమైన సినిమాలలో కనిపించిన ఈ హీరోయిన్.. ఒక చిత్రం బ్లాక్ పాస్టర్ కావడంతో.. ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయింది.
2/5అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నలుగురిని ప్రేమించింది. ఇక ఆ తరువాత ముగ్గురిని పెళ్లి చేసుకుంది. కానీ చివరి రోజుల్లో మాత్రం ఒంటరిగానే బతుకుతోంది. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సల్మా ఆఘా.
3/51982లో విడుదలైన నికా అనే చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్.. ‘ఫూలన్ దేవి’, ‘ఉంచె లాగ్’ వంటి చిత్రాలలో నటించింది. ఆమె కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు.
4/5కానీ నిజజీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నలుగురిని ప్రేమించి ఆఖరికి ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ముందుగా ఆమె న్యూయార్క్ వ్యాపారవేత్త మెహమూద్ సిప్రాతో తన ప్రేమ కొనసాగించింది. ఆ తర్వాత ఆమె పాకిస్తానీ నటుడు మెహమూద్ తో కొనసాగిచ్చిన ఈమె.. నటుడు జావేద్ షేక్ ను పెళ్లి చేసుకుంది.
5/5అయితే ఆయనకు విరాకులు ఇచ్చి మళ్లీ..1989లో స్క్వాష్ క్రీడాకారుడు రెహమత్ ఖాన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ అతనితో కూడా 2010లో విడాకులు తీసుకుంది. కానీ అతనితో కూడా విరాకులు కావడంతో ఎప్పుడు 68 సంవత్సరాల వయసులో ఒంటరిగా జీవితం కొనసాగిస్తుంది.