Add Zee Business As A Preferred Source
App

Telugu Actress: పీరియడ్స్ రాకుండా స్టెరాయిడ్స్ వాడుతున్న స్టార్ నటి... ఎవరంటే?

Written ByVishnupriya
Published: Sep 16, 2025, 10:30 AM IST|Updated: Sep 16, 2025, 10:30 AM IST

Telugu Actress Shocking Comments: ప్రముఖ లేడీ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న ఒక నటి.. పీరియడ్స్ రాకుండా స్టెరాయిడ్స్ వాడుతున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఏమవుతుంది ..కేవలం యూటర్స్ తీసేస్తారు అంటే కదా..అంతకమించి ఏమవుతుంది అని అనింది..

Actress About Periods1/5

స్నిగ్ధ

పీరియడ్స్ బాధ మహిళలలో ప్రతి నెల ఎలాంటి నరకాన్ని చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అందులో కొంతమంది నరకయాతనను భరించలేక స్టెరాయిడ్స్ కూడా వాడుతూ ఆ నొప్పిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది అబ్బాయిలుగా మారి ఈ పీరియడ్స్ బాధను భరించలేక స్టెరాయిడ్స్ వాడుతూ పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. 

Snigdha About Periods2/5

స్నిగ్ధ

అలాంటి వారిలో ప్రముఖ లేడీ కమెడియన్ స్నిగ్ధ కూడా ఒకరు.. అమ్మాయే అయినప్పటికీ అబ్బాయి గెటప్ లో అందరిని అలరిస్తూ.. పెళ్లి, పిల్లలు అంటే దూరం అంటూ తన కెరియర్ ను సింగిల్ గా లీడ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.   

Snigdha Shocking Comments 3/5

స్నిగ్ధ

ఇటీవలే శివమాలలో.. కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా పలు అనుమానాలు తలెత్తేలా చేసింది.. సాధారణంగా మాలలు ధరించినప్పుడు ఆడవారికి ప్రతినెల పీరియడ్స్ వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. 

Snigdha Controversy4/5

స్నిగ్ధ

ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు ఇలాంటి ప్రశ్న ఎదురవగా.. మాల వేసుకున్నప్పుడు స్టెరాయిడ్స్ వాడి పీరియడ్స్ ని ఆపుకుంటాను. ముఖ్యంగా నాకు థైరాయిడ్ సమస్య ఉంది. కాబట్టి ప్రతి మూడు నెలలకు లేదా నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే పీరియడ్ వస్తుంది. 

Actress About Periods Pains5/5

స్నిగ్ధ

ఈ పీరియడ్ నరకాన్ని ప్రతినెలా ఎవరు భరిస్తారు.. ? అందుకే స్టెరాయిడ్స్ వాడుతున్నాను అంటూ యాంకర్ కే షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ..ఆరోగ్యానికి హానికరం కదా.. మరి ఎలా అని అంటే గర్భసంచినే తీయించుకుంటే మరీ మంచిది అంటూ చాలా బోల్డ్ గా కామెంట్లు చేసింది స్నిగ్ధ. ప్రస్తుతం స్నిగ్ధ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.