Surekha Vani: 48 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైపోయిన సురేఖ వాణి.. వరుడు ఎవరంటే..?

Surekha Vani Second Marriage : సురేఖ వాణి తెలుగులో.. ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన ఈ నటి.. ఆమె భర్త చనిపోయిన తరువాత… సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.  ఈ క్రమంలో ఇప్పుడు ఈమె మళ్లీ రెండో పెళ్లికి సిద్ధం అయిపోయిందంట..

1 /5

తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. సురేఖ వాణి భర్త కూడా.. సినిమా ఇండస్ట్రీలో సుపరిచితుడే. అయితే ఆయన మరణించిన తరువాత.. సురేఖ వాణి పెద్దగా సినిమాలలో కనిపించలేదు 

2 /5

సురేఖ వాణి కూతురు సుప్రీత మాత్రం సోషల్ మీడియాలో.. పాపులారిటి సంపాదించుకుంది. ముఖ్యంగా తన మోడరన్ రాశుల వల్ల.. అలానే తనతో పాటు సురేఖవానికి కూడా పొట్టి డ్రస్సులు వేసి డాన్సులు వేయడం వల్ల.. ఈమె ఇంస్టాగ్రామ్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే నడిచింది..

3 /5

ఇక సురేఖ వాణి బట్టల పై కూడా ఎన్నో కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వయసులో కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని రీల్స్ చేయడం అవసరమా అంటూ కొంతమంది వాపోయారు.

4 /5

ఈ నేపథ్యంలో తాజాగా సురేఖ వాణి.. 48 ఏళ్ల వయసులో..రెండో పెళ్లికి సిద్ధం అయిపోయిందంట. ఈమధ్య ఒక ఇంటర్వ్యూకి వచ్చిన సురేఖ వాణి.. తను పెళ్లి చేసుకునే అతనికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని చెప్పుకొచ్చింది…” మంచి ఫిజిక్ ఉండాలి.. బాగా డబ్బులు ఉండాలి.. బాగా అర్థం చేసుకోవాలి.. అలానే బాగా చూసుకోవాలి.. మంచి హైట్ ఉండాలి అలానే తెల్ల గద్దం ఉండాలి..” అంటూ చాలా క్వాలిటీస్ చెప్పింది. 

5 /5

వెంటనే సురేఖవాణి పక్కన తన కూతురు సుప్రీత.. నవ్వుతూ “ఇవన్నీ లేవెంటి సార్ మీకు” అని అనింది.. దీంతో అక్కడ ఉన్న యాంకర్ కి ఆల్రెడీ సురేఖ వాణి.. ఒక అతనితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది అన్న విషయం అర్థమైంది. ఇక అతనితోనే సురేఖవాణి పెళ్లి అన్న వార్తలు కూడా అప్పటినుంచి జోరు అందుకున్నాయి.