Airel Cheapest Recharge Plans: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ సరసమైన ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉంచుతుంది. అయితే ఇవి డేటా తక్కువ ఉపయోగించే వారితో పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు అద్భుతమైన ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే అదనపు ఖర్చు లేకుండానే మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా కూడా ఎంజాయ్ చేయవచ్చు.
1/5సరసమైన ధరలో ప్రైవేటు దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ ఎన్నో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాక్స్ అందుబాటులో ఉంచింది. దీంతో ఎక్కువ మంది వినియోగదారులు వీటిని రీచార్జ్ చేసుకుంటున్నారు. అయితే డేటా అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజూ ఎస్ఎంఎస్ లు కూడా అందుబాటులో ఉంచుతుంది. అలాంటి ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.
2/5ఎయిర్టెల్ రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. డేటా ఉపయోగించని వారికి ఇది బెస్ట్ ప్లాన్ ఇందులో ఎస్ఎంఎస్ సౌకర్యం ఉండవు. కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్
3/5ఎయిర్‌టెల్ రూ. 469, రూ.1849 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. బడ్జెట్లో ఇది అందుబాటులో ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో 900 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందుతారు.
4/5ఇక ఎయిర్‌టెల్ రూ.1849 ప్లాన్ లో 3600 ఎస్ఎంఎస్ ఉచితంగా పొందుతారు. ఇందులో హలో ట్యూన్స్, అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉచితం. డేటా అవసరం లేని వారికి బడ్జెట్లో ఈ ఫ్రెండ్లీ ప్లాన్ అందుబాటులో ఉంటున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాన్స్ .
5/5ప్రైవేట్ దిగ్గజ కంపెనీ అయిన ఎయిర్‌టెల్ ఎన్నో ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. అందులో ఇవి కొన్ని డేటా ఎక్కువ ఉపయోగించనివారికి కూడా రీఛార్జి ప్లాన్స్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా యాడ్ ఆన్ ప్లాన్స్ కూడా ఉంటాయి. అవి బేసిక్ ప్లాన్ కు అదనంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా ఓటీటీలు కూడా వీక్షించవచ్చు.