Add Zee Business As A Preferred Source
App

Aishwarya Rai: సినిమా ఇండస్ట్రీని ఊపేసిన ఈ చిన్నారి..ఆమెకు రూ.900 కోట్ల ఆస్తి ఉంది!

Written ByHarish Darla
Published: Sep 22, 2025, 07:07 PM IST|Updated: Sep 22, 2025, 07:07 PM IST

Aishwarya Rai Bachchan Net Worth: స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. ఆమె దక్షిణ భారత చిత్రాలలో కూడా నటించి ప్రజల ప్రశంసలు పొందింది. దాదాపుగా రూ. 900 కోట్ల విలువైన ఆస్తి ఆమె పేరున ఉంది. ఆమెకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
 

net worth aishwarya rai1/7

ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ప్రశంసలు పొందిన ఐశ్వర్య రాయ్.. తన తొలి మోడలింగ్ రోజుల నుండి ప్రజల హృదయాలను కొల్లగొడుతూనే ఉంది.   

aishwarya rai net worth2/7

నటి ఐశ్వర్య రాయ్ కి సంబంధించిన అరుదైన చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.    

brand endorsements3/7

ఇది 10 - 12 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐశ్వర్య రాయ్ అందమైన ఫోటో. చిన్న వయసులోనే ఐశ్వర్య రాయ్ అందాల రాశిగా మెరిసిపోతుంది.  

Bollywood4/7

ఐశ్వర్య రాయ్ చిన్ననాటి ఫోటో చూసిన అభిమానులు ఆమెను ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్‌తో పోలుస్తున్నారు.     

second richest actress in India5/7

ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఐశ్వర్య రాయ్ చివరిసారిగా మణిరత్నం తీసిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో కనిపించింది.  

Aishwarya Rai Bachchan6/7

ఐశ్వర్య 2007లో నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. ఆమెకు ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఈమె పేరు మీద రూ. 900 కోట్ల విలువైన ఆస్తి ఉంది.  

Aishwarya Rai7/7