Alia Bhatt: మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన ఆలియా భట్..!.. బిడ్డ పేరు ముందే కన్ఫార్మ్ చేసిన స్టార్ కపుల్.?..

Alia bhatt pregnant: ఆలియాభట్ మరోసారి ప్రెగ్నెంట్ అనే రూమర్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ జంటను బాలీవుడ్ లో క్యూట్ కపుల్ అని అందరు చెప్తుంటారు.
 

1 /5

బాలీవుడ్ జంట ఆలియాభట్, రణ్ బీర్ కపూర్ లు ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ జంట  2021లో ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి 2022 లో రాహా పుట్టింది. అయితే.. పెళ్లైన ఏడునెలలకే రాహా పుట్టింది. అప్పట్లో రణ్ బీర్ జంటను సోషల్ మీడియాలో నెటిజన్ లు ట్రోల్స్ చేశారు.

2 /5

ఈ క్రమంలో ఆలియాభట్ ఇటీవల తన ఇన్ స్టాలో తన కూతురు  రాహా ఫోటోలను తొలగించారు. ఇటీవల సైఫ్ అలీఖాన్ బిడ్డపై దాడి జరిగిన తర్వాత.. కరీనాసైతం..తన పిల్లల ఫోటోలను తీయకూడదని ఫోటోగ్రాఫర్ లను కోరింది. ఈక్రమంలో ఆలియాసైతం.. తన బిడ్డల ఫోటోలను అందుకే తొలగించి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 

3 /5

ఆలియా భట్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ కూతురు రాహా పేరును ఏ విధంగా సెలక్ట్ చేశారో పలు విషయాలను పంచుకున్నారు. రాహా అంటే.. సంతోషం, ఆనందం అంటూ చెప్పారు. అదేవిధంగా రాహా పేరును రణ్ బీర్ తల్లి నీతూ కపూర్ సూచించారని చెప్పింది.   

4 /5

అయితే.. తాము కొడుకు పుడితే మరో పేరు అనుకున్నామని.. అది రాహాకు దగ్గరగా ఉంటుందని ఆలియా మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే ఆలియా భట్ కపుల్ మరో బిడ్డకు ప్లాన్ చేస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అయితే..ఆపేరు ఏంటని మాత్రం ఇంకా నటి రివీల్ చేయలేదు. 

5 /5

ఈ క్రమంలో కొంత మంది అభిమానులు మాత్రం.. ఆలియాభట్ ఇప్పటికే ప్రెగ్నెంట్ అని.. తొందరలోనే గుడ్ న్యూస్ అఫిషియల్ గా  చెప్తారని కూడా అనేక రూమర్స్ లను వైరల్ చేస్తున్నారు. దీంతో అసలు విషయం తెలియక కొంత మంది ఆలియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ... కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలియాభట్,రణ్ బీర్ కపూర్ జంట మరోసారి వార్తలలో నిలిచారు..